Acts · chapter 11 · verse 2
Acts 11:2 in Telugu
పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
Peturu yerooshalemunaku vachchinappudu sunnati pondinavaaru
Acts 11:2 in English
- King James Version (KJV)
- And when Peter was come up to Jerusalem, they that were of the circumcision contended with him,
- World English Bible (WEB)
- When Peter had come up to Jerusalem, those who were of the circumcision contended with him,
- American Standard Version (ASV)
- And when Peter was come up to Jerusalem, they that were of the circumcision contended with him,
- Bible in Basic English (BBE)
- And when Peter came to Jerusalem, those who kept the rule of circumcision had an argument with him,
- Darby Translation (DBY)
- and when Peter went up to Jerusalem, they of the circumcision contended with him,
- Webster's Bible (WBS)
- And when Peter had come to Jerusalem, they that were of the circumcision contended with him,
- Young's Literal Translation (YLT)
- and when Peter came up to Jerusalem, those of the circumcision were contending with him,
Read in context
- 1అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.
- 2పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
- 3నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
- 4అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను
Cross references
- Acts 10:45 అపొస్తలుల కార్యములు 10:45సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింప బడుట చూచి విభ్రాంతినొందిరి.
- Acts 15:1 అపొస్తలుల కార్యములు 15:1కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.
- Galatians 2:12–14 గలతీయులకు 2:12–14ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగానీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించు చుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింప వలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?
- Acts 21:20–23 అపొస్తలుల కార్యములు 21:20–23వారు విని దేవుని మహిమపరచి అతని చూచి సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచు చున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.
- Acts 10:9 అపొస్తలుల కార్యములు 10:9మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.
- Acts 15:5 అపొస్తలుల కార్యములు 15:5పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.