Acts · chapter 11 · verse 3
Acts 11:3 in Telugu
నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
Neevu sunnati pondanivaariyoddaku poyi vaaritokooda bhojanamu chesitivani atanito vaadamu pettukoniri.
Acts 11:3 in English
- King James Version (KJV)
- Saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.
- World English Bible (WEB)
- saying, “You went in to uncircumcised men and ate with them!”
- American Standard Version (ASV)
- saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.
- Bible in Basic English (BBE)
- Saying, You went to men without circumcision, and took food with them.
- Darby Translation (DBY)
- saying, Thou wentest in to men uncircumcised and hast eaten with them.
- Webster's Bible (WBS)
- Saying, Thou wentest in to men uncircumcised, and didst eat with them.
- Young's Literal Translation (YLT)
- saying — 'Unto men uncircumcised thou didst go in, and didst eat with them!'
Read in context
- 1అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.
- 2పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు
- 3నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
- 4అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను
- 5నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.
Cross references
- Acts 10:28 అపొస్తలుల కార్యములు 10:28అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింప దగినవాడనియైన అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.
- Galatians 2:12 గలతీయులకు 2:12ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.
- Luke 15:2 లూకా 15:2పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
- Acts 10:48 అపొస్తలుల కార్యములు 10:48యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.
- 1 Corinthians 5:11 1 కొరింథీయులకు 5:11ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
- Acts 10:23 అపొస్తలుల కార్యములు 10:23మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.
- 2 John 1:10 2 యోహాను 1:10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.