Acts · chapter 11 · verse 25
Acts 11:25 in Telugu
అంతట అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.
Antata atadu saulunu vedakutaku taarsunaku velli atanini kanugoni antiyokayaku todukoni vachchenu.
Acts 11:25 in English
- King James Version (KJV)
- Then departed Barnabas to Tarsus, for to seek Saul:
- World English Bible (WEB)
- Barnabas went out to Tarsus to look for Saul.
- American Standard Version (ASV)
- And he went forth to Tarsus to seek for Saul;
- Bible in Basic English (BBE)
- Then he went on to Tarsus, looking for Saul;
- Darby Translation (DBY)
- And he went away to Tarsus to seek out Saul.
- Webster's Bible (WBS)
- Then Barnabas departed to Tarsus, to seek Saul:
- Young's Literal Translation (YLT)
- And Barnabas went forth to Tarsus, to seek for Saul,
Read in context
- 23అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
- 24అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
- 25అంతట అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.
- 26వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
- 27ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.
Cross references
- Acts 9:11 అపొస్తలుల కార్యములు 9:11అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.
- Acts 9:30 అపొస్తలుల కార్యములు 9:30వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి.
- Acts 9:27 అపొస్తలుల కార్యములు 9:27అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.
- Acts 21:39 అపొస్తలుల కార్యములు 21:39అందుకు పౌలునేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.