Acts · chapter 9 · verse 30
Acts 9:30 in Telugu
వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి.
Vaaru atanini champa prayatnamu chesiri gaani sahodarulu deenini telisikoni atanini kaisarayaku todu konivachchi taarsunaku pampiri.
Acts 9:30 in English
- King James Version (KJV)
- [Which] when the brethren knew, they brought him down to Cæsarea, and sent him forth to Tarsus.
- World English Bible (WEB)
- When the brothers knew it, they brought him down to Caesarea and sent him off to Tarsus.
- American Standard Version (ASV)
- And when the brethren knew it, they brought him down to Cæsarea, and sent him forth to Tarsus.
- Bible in Basic English (BBE)
- And when the brothers had knowledge of it, they took him to Caesarea and sent him to Tarsus.
- Darby Translation (DBY)
- And the brethren knowing it, brought him down to Caesarea and sent him away to Tarsus.
- Webster's Bible (WBS)
- [Which] when the brethren knew, they brought him down to Cesarea, and sent him forth to Tarsus.
- Young's Literal Translation (YLT)
- and the brethren having known, brought him down to Caesarea, and sent him forth to Tarsus.
Read in context
- 28అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు,
- 29ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను.
- 30వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి.
- 31కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
- 32ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.
Cross references
- Acts 11:25 అపొస్తలుల కార్యములు 11:25అంతట అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.
- Acts 9:11 అపొస్తలుల కార్యములు 9:11అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.
- Acts 8:40 అపొస్తలుల కార్యములు 8:40అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణము లన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
- Galatians 1:21 గలతీయులకు 1:21పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చి తిని.
- Acts 17:10 అపొస్తలుల కార్యములు 17:10వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.
- Acts 9:24–25 అపొస్తలుల కార్యములు 9:24–25వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
- Matthew 10:23 మత్తయి 10:23వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
- Acts 17:15 అపొస్తలుల కార్యములు 17:15పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
- Matthew 16:13 మత్తయి 16:13యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
Original words (Greek)
- when · G1161δέ dé
- brethren · G80ἀδελφός adelphós
- knew · G1921ἐπιγινώσκω epiginṓskō
- brought · G2609κατάγω katágō
- him · G846αὐτός autós
- down · G2609κατάγω katágō
- to · G1519εἰς eis
- Cæsarea · G2542Καισάρεια Kaisáreia
- and · G2532καί kaí
- sent · G1821ἐξαποστέλλω exapostéllō
- him · G846αὐτός autós
- forth · G1821ἐξαποστέλλω exapostéllō
- to · G1519εἰς eis
- Tarsus · G5019Ταρσός Tarsós