Acts · chapter 11 · verse 24
Acts 11:24 in Telugu
అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
Atadu parishuddhaatmatonu vishvaa samutonu nindukonina satpurushudu; bahu janulu prabhuvu pakshamuna cheriri.
Acts 11:24 in English
- King James Version (KJV)
- For he was a good man, and full of the Holy Ghost and of faith: and much people was added unto the Lord.
- World English Bible (WEB)
- For he was a good man, and full of the Holy Spirit and of faith, and many people were added to the Lord.
- American Standard Version (ASV)
- for he was a good man, and full of the Holy Spirit and of faith: and much people was added unto the Lord.
- Bible in Basic English (BBE)
- For he was a good man and full of the Holy Spirit and of faith: and a great number were joined to the Lord.
- Darby Translation (DBY)
- for he was a good man and full of [the] Holy Spirit and of faith; and a large crowd [of people] were added to the Lord.
- Webster's Bible (WBS)
- For he was a good man, and full of the Holy Spirit, and of faith: and many people were added to the Lord.
- Young's Literal Translation (YLT)
- because he was a good man, and full of the Holy Spirit, and of faith, and a great multitude was added to the Lord.
Read in context
- 22వారినిగూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.
- 23అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
- 24అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
- 25అంతట అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.
- 26వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
Cross references
- Acts 11:21 అపొస్తలుల కార్యములు 11:21ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.
- Acts 5:14 అపొస్తలుల కార్యములు 5:14ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.
- Psalm 112:5 కీర్తనలు 112:5దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
- Acts 9:31 అపొస్తలుల కార్యములు 9:31కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
- Acts 6:5 అపొస్తలుల కార్యములు 6:5ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని
- Acts 6:3 అపొస్తలుల కార్యములు 6:3కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;
- Romans 15:15 రోమీయులకు 15:15అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.
- 2 Samuel 18:27 2 సమూయేలు 18:27కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగావాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజువాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ
- Acts 6:8 అపొస్తలుల కార్యములు 6:8స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
- Proverbs 12:2 సామెతలు 12:2సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
- Matthew 12:35 మత్తయి 12:35సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
- Proverbs 14:14 సామెతలు 14:14భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.
Original words (Greek)
- For · G3754ὅτι hóti
- was · G2258ἦν ēn
- good · G18ἀγαθός agathós
- man · G435ἀνήρ anḗr
- and · G2532καί kaí
- full · G4134πλήρης plḗrēs
- Holy · G40ἅγιος hágios
- Ghost · G4151πνεῦμα pneûma
- and · G2532καί kaí
- faith · G4102πίστις pístis
- and · G2532καί kaí
- much · G2425ἱκανός hikanós
- people · G3793ὄχλος óchlos
- added · G4369προστίθημι prostíthēmi
- Lord · G2962κύριος kýrios