Acts · chapter 12 · verse 18
Acts 12:18 in Telugu
తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.
Tellavaaragane peturu emaayeno ani sainikulalo kaligina galibili yintantakaadu.
Acts 12:18 in English
- King James Version (KJV)
- Now as soon as it was day, there was no small stir among the soldiers, what was become of Peter.
- World English Bible (WEB)
- Now as soon as it was day, there was no small stir among the soldiers about what had become of Peter.
- American Standard Version (ASV)
- Now as soon as it was day, there was no small stir among the soldiers, what was become of Peter.
- Bible in Basic English (BBE)
- Now when it was day, the armed men were greatly troubled about what had become of Peter.
- Darby Translation (DBY)
- And when it was day there was no small disturbance among the soldiers, what then was become of Peter.
- Webster's Bible (WBS)
- Now as soon as it was day, there was no small stir among the soldiers, what was become of Peter.
- Young's Literal Translation (YLT)
- And day having come, there was not a little stir among the soldiers what then was become of Peter,
Read in context
- 16పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.
- 17అతడు ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను.
- 18తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.
- 19హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.
- 20తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
Cross references
- Acts 5:22–25 అపొస్తలుల కార్యములు 5:22–25బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి. అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా
- Acts 16:27 అపొస్తలుల కార్యములు 16:27అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.
- Acts 19:23 అపొస్తలుల కార్యములు 19:23ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.