Acts · chapter 13 · verse 5
Acts 13:5 in Telugu
వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
Vaaru salameelo undagaa yoodula samaajamandiramulalo devuni vaakyamu prachurinchuchundiri. Yohaanu vaariki upachaaramu cheyuvaadai yundenu.
Acts 13:5 in English
- King James Version (KJV)
- And when they were at Salamis, they preached the word of God in the synagogues of the Jews: and they had also John to [their] minister.
- World English Bible (WEB)
- When they were at Salamis, they proclaimed God’s word in the Jewish synagogues. They also had John as their attendant.
- American Standard Version (ASV)
- And when they were at Salamis, they proclaimed the word of God in the synagogues of the Jews: and they had also John as their attendant.
- Bible in Basic English (BBE)
- And at Salamis they were preaching the word of God in the Synagogues of the Jews: and John was with them, helping them.
- Darby Translation (DBY)
- And being in Salamis, they announced the word of God in the synagogues of the Jews. And they had John also as [their] attendant.
- Webster's Bible (WBS)
- And when they were at Salamis, they preached the word of God in the synagogues of the Jews. And they had also John for [their] minister.
- Young's Literal Translation (YLT)
- and having come unto Salamis, they declared the word of God in the synagogues of the Jews, and they had also John [as] a ministrant;
Read in context
- 3అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
- 4కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
- 5వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
- 6వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.
- 7ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.
Cross references
- Acts 13:14 అపొస్తలుల కార్యములు 13:14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.
- Acts 13:46 అపొస్తలుల కార్యములు 13:46అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరిదేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్య కమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము
- Acts 12:12 అపొస్తలుల కార్యములు 12:12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.
- Acts 9:20 అపొస్తలుల కార్యములు 9:20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
- Acts 17:17 అపొస్తలుల కార్యములు 17:17కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.
- Acts 19:8 అపొస్తలుల కార్యములు 19:8తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.
- Acts 14:1 అపొస్తలుల కార్యములు 14:1ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడియూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.
- Acts 18:4 అపొస్తలుల కార్యములు 18:4అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
- Colossians 4:10 కొలొస్సయులకు 4:10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
- Acts 12:25 అపొస్తలుల కార్యములు 12:25బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.
- Acts 15:37 అపొస్తలుల కార్యములు 15:37అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.
- 2 Timothy 4:11 2 తిమోతికి 4:11లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
Original words (Greek)
- And · G2532καί kaí
- were · G1096γίνομαι gínomai
- at · G1722ἐν en
- Salamis · G4529Σαλαμίς Salamís
- preached · G2605καταγγέλλω katangéllō
- word · G3056λόγος lógos
- God · G2316θεός theós
- in · G1722ἐν en
- synagogues · G4864συναγωγή synagōgḗ
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- and · G1161δέ dé
- had · G2192ἔχω échō
- also · G2532καί kaí
- to · G2491Ἰωάννης Iōánnēs
- minister · G5257ὑπηρέτης hypērétēs