2 Timothy · chapter 4 · verse 11
2 Timothy 4:11 in Telugu
లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
Lookaa maatrame naa yodda unnaadu. Maarkunu ventabettukoni rammu, atadu parichaaramu nimittamu naaku prayojanakaramainavaadu. Tukikunu ephesunaku pampitini.
2 Timothy 4:11 in English
- King James Version (KJV)
- Only Luke is with me. Take Mark, and bring him with thee: for he is profitable to me for the ministry.
- World English Bible (WEB)
- Only Luke is with me. Take Mark and bring him with you, for he is useful to me for service.
- American Standard Version (ASV)
- Only Luke is with me. Take Mark, and bring him with thee; for he is useful to me for ministering.
- Bible in Basic English (BBE)
- Only Luke is with me. Get Mark and take him with you; for he is of use to me in the work.
- Darby Translation (DBY)
- Luke alone is with me. Take Mark, and bring [him] with thyself, for he is serviceable to me for ministry.
- Webster's Bible (WBS)
- Luke only is with me. Take Mark, and bring him with thee: for he is profitable to me for the ministry.
- Young's Literal Translation (YLT)
- Lukas only is with me; Markus having taken, bring with thyself, for he is profitable to me for ministration;
Read in context
- 9నాయొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.
- 10దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి;
- 11లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
- 12నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
- 13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
Cross references
- Acts 12:12 అపొస్తలుల కార్యములు 12:12ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనే కులుకూడి ప్రార్థనచేయుచుండిరి.
- Philemon 1:24 ఫిలేమోనుకు 1:24నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.
- Acts 12:25 అపొస్తలుల కార్యములు 12:25బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.
- Colossians 4:14 కొలొస్సయులకు 4:14లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.
- 2 Timothy 1:15 2 తిమోతికి 1:15ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు.
- Acts 15:39 అపొస్తలుల కార్యములు 15:39వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;
- Colossians 4:10 కొలొస్సయులకు 4:10నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.
- 1 Peter 5:13 1 పేతురు 5:13బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.
- Acts 16:10 అపొస్తలుల కార్యములు 16:10అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి
- Matthew 20:16 మత్తయి 20:16ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
- Hosea 14:4 హోషేయ 14:4వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.
- Matthew 19:30 మత్తయి 19:30మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగు దురు.
Original words (Greek)
- Only · G3441μόνος mónos
- Luke · G3065Λουκᾶς Loukâs
- is · G2076ἐστί estí
- with · G3326μετά metá
- me · G1700ἐμοῦ emoû
- Take · G353ἀναλαμβάνω analambánō
- Mark · G3138Μάρκος Márkos
- and · G353ἀναλαμβάνω analambánō
- bring · G71ἄγω ágō
- with · G3326μετά metá
- thee · G4572σεαυτοῦ seautoû
- for · G1063γάρ gár
- is · G2076ἐστί estí
- profitable · G2173εὔχρηστος eúchrēstos
- me · G3427μοί moí
- for · G1519εἰς eis
- ministry · G1248διακονία diakonía