Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 14 · verse 14

Acts 14:14 in Telugu

అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి

Apostalulaina barnabaayu paulunu ee sangati vini, tama vastramulu chinchukoni samoohamuloniki chorabadi

Acts 14:14 in English

King James Version (KJV)
[Which] when the apostles, Barnabas and Paul, heard [of], they rent their clothes, and ran in among the people, crying out,
World English Bible (WEB)
But when the apostles, Barnabas and Paul, heard of it, they tore their clothes and sprang into the multitude, crying out,
American Standard Version (ASV)
But when the apostles, Barnabas and Paul, heard of it, they rent their garments, and sprang forth among the multitude, crying out
Bible in Basic English (BBE)
But when this came to the ears of the Apostles, Paul and Barnabas, they went running out among the people, parting their clothing, and crying out,
Darby Translation (DBY)
But the apostles Barnabas and Paul, having heard [it], rent their garments, and rushed out to the crowd, crying
Webster's Bible (WBS)
[Which] , when the apostles Barnabas and Paul heard [of] , they rent their clothes, and ran in among the people, crying out,
Young's Literal Translation (YLT)
and having heard, the apostles Barnabas and Paul, having rent their garments, did spring into the multitude, crying

Read in context

  1. 12బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.
  2. 13పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.
  3. 14అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి
  4. 15అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
  5. 16ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను.
Read all of Acts 14

Cross references

Original words (Greek)

Acts 14:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.