Acts · chapter 14 · verse 13
Acts 14:13 in Telugu
పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.
Pattanamunaku edurugaa unna dyupati yokka poojaari yedlanu poodandalanu dvaaramulayoddaku teesikonivachchi samoohamuto kalisi, bali arpimpavalenani yundenu.
Acts 14:13 in English
- King James Version (KJV)
- Then the priest of Jupiter, which was before their city, brought oxen and garlands unto the gates, and would have done sacrifice with the people.
- World English Bible (WEB)
- The priest of Jupiter, whose temple was in front of their city, brought oxen and garlands to the gates, and would have made a sacrifice along with the multitudes.
- American Standard Version (ASV)
- And the priest of Jupiter whose [temple] was before the city, brought oxen and garlands unto the gates, and would have done sacrifice with the multitudes.
- Bible in Basic English (BBE)
- And the priest of the image of Jupiter, which was before the town, took oxen and flowers to the doors of the town, and was about to make an offering with the people.
- Darby Translation (DBY)
- And the priest of Jupiter who was before the city, having brought bulls and garlands to the gates, would have done sacrifice along with the crowds.
- Webster's Bible (WBS)
- Then the priest of Jupiter, who was before their city, brought oxen and garlands to the gates, and would have done sacrifice with the people.
- Young's Literal Translation (YLT)
- And the priest of the Zeus that is before their city, oxen and garlands unto the porches having brought, with the multitudes did wish to sacrifice,
Read in context
- 11జనసమూహ ములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చి యున్నారని కేకలువేసి,
- 12బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.
- 13పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.
- 14అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి
- 15అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
Cross references
Original words (Greek)
- Then · G1161δέ dé
- priest · G2409ἱερεύς hiereús
- Jupiter · G2203Ζεύς Zeús
- was · G5607ὤν ṓn
- before · G4253πρό pró
- their · G846αὐτός autós
- city · G4172πόλις pólis
- brought · G5342φέρω phérō
- oxen · G5022ταῦρος taûros
- and · G2532καί kaí
- garlands · G4725στέμμα stémma
- unto · G1909ἐπί epí
- gates · G4440πυλών pylṓn
- have · G2309θέλω thélō
- sacrifice · G2380θύω thýō
- with · G4862σύν sýn
- people · G3793ὄχλος óchlos