Acts · chapter 16 · verse 35
Acts 16:35 in Telugu
ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.
Udayamainappudu nyaayaadhipatulu aa manushyulanu vidudalacheyumani chepputaku bantulanu pampiri.
Acts 16:35 in English
- King James Version (KJV)
- And when it was day, the magistrates sent the serjeants, saying, Let those men go.
- World English Bible (WEB)
- But when it was day, the magistrates sent the sergeants, saying, “Let those men go.”
- American Standard Version (ASV)
- But when it was day, the magistrates sent the serjeants, saying, Let those men go.
- Bible in Basic English (BBE)
- But when it was day, the authorities sent the police, saying, Let these men go.
- Darby Translation (DBY)
- And when it was day, the praetors sent the lictors, saying, Let those men go.
- Webster's Bible (WBS)
- And when it was day, the magistrates sent the sergeants, saying, Let those men go.
- Young's Literal Translation (YLT)
- And day having come, the magistrates sent the rod-bearers, saying, 'Let those men go;'
Read in context
- 33రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.
- 34మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
- 35ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.
- 36చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపిమిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.
- 37అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను.
Cross references
- Acts 5:40 అపొస్తలుల కార్యములు 5:40వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
- Acts 4:21 అపొస్తలుల కార్యములు 4:21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
- Psalm 76:10 కీర్తనలు 76:10నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
- Jeremiah 5:22 యిర్మీయా 5:22సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.