Acts · chapter 16 · verse 36
Acts 16:36 in Telugu
చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపిమిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.
Cherasaala naayakudee maatalu paulunaku telipimimmunu vidudalacheyumani nyaayaadhipatulu vartamaanamu pampi yunnaaru ganuka meerippudu bayaluderi sukhamugaa pondani cheppenu.
Acts 16:36 in English
- King James Version (KJV)
- And the keeper of the prison told this saying to Paul, The magistrates have sent to let you go: now therefore depart, and go in peace.
- World English Bible (WEB)
- The jailer reported these words to Paul, saying, “The magistrates have sent to let you go; now therefore come out and go in peace.”
- American Standard Version (ASV)
- And the jailor reported the words to Paul, [saying], The magistrates have sent to let you go: now therefore come forth, and go in peace.
- Bible in Basic English (BBE)
- And the keeper said to Paul, The authorities have given orders to let you go: come out now, and go in peace.
- Darby Translation (DBY)
- And the jailor reported these words to Paul: The praetors have sent that ye may be let go. Now therefore go out and depart in peace.
- Webster's Bible (WBS)
- And the keeper of the prison told this saying to Paul, The magistrates have sent to let you go: now therefore depart, and go in peace.
- Young's Literal Translation (YLT)
- and the jailor told these words unto Paul — 'The magistrates have sent, that ye may be let go; now, therefore, having gone forth go on in peace;'
Read in context
- 34మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.
- 35ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.
- 36చెరసాల నాయకుడీ మాటలు పౌలునకు తెలిపిమిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.
- 37అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను.
- 38ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,
Cross references
- Acts 15:33 అపొస్తలుల కార్యములు 15:33వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన
- John 14:27 యోహాను 14:27శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
- Exodus 4:18 నిర్గమకాండము 4:18అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.
- Acts 16:27 అపొస్తలుల కార్యములు 16:27అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.
- 1 Samuel 29:7 1 సమూయేలు 29:7ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతి కూలమైన దాని చేయ కుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా
- 1 Samuel 20:42 1 సమూయేలు 20:42అంతట యోనాతానుయెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మన స్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.
- 1 Samuel 25:35 1 సమూయేలు 25:35తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొనినీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను.
- 2 Kings 5:19 2 రాజులు 5:19నయమాను చెప్పగాఒఎలీషానెమ్మదిగలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషాయొద్దనుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను.
- Judges 18:6 న్యాయాధిపతులు 18:6ఆ యాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను.
- Mark 5:34 మార్కు 5:34అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపర చెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.
- 1 Samuel 1:17 1 సమూయేలు 1:17అంతట ఏలీనీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా
Original words (Greek)
- And · G1161δέ dé
- prison · G1200δεσμοφύλαξ desmophýlax
- told · G518ἀπαγγέλλω apangéllō
- this · G5128τούτους toútous
- saying · G3056λόγος lógos
- to · G4314πρός prós
- Paul · G3972Παῦλος Paûlos
- magistrates · G4755στρατηγός stratēgós
- sent · G649ἀποστέλλω apostéllō
- to · G2443ἵνα hína
- go · G630ἀπολύω apolýō
- now · G3568νῦν nŷn
- therefore · G3767οὖν oûn
- depart · G1831ἐξέρχομαι exérchomai
- go · G4198πορεύομαι poreúomai
- in · G1722ἐν en
- peace · G1515εἰρήνη eirḗnē