Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 17 · verse 24

Acts 17:24 in Telugu

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

Jagattunu andali samastamunu nirminchina devudu taane aakaashamunakunu bhoomikini prabhuvaiyunnanduna hastakrutamulaina aalayamulalo nivasimpadu.

Acts 17:24 in English

King James Version (KJV)
God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands;
World English Bible (WEB)
The God who made the world and all things in it, he, being Lord of heaven and earth, doesn’t dwell in temples made with hands.
American Standard Version (ASV)
The God that made the world and all things therein, he, being Lord of heaven and earth, dwelleth not in temples made with hands;
Bible in Basic English (BBE)
The God who made the earth and everything in it, he, being Lord of heaven and earth, is not housed in buildings made with hands;
Darby Translation (DBY)
The God who has made the world and all things which are in it, he, being Lord of heaven and earth, does not dwell in temples made with hands,
Webster's Bible (WBS)
God that made the world, and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands;
Young's Literal Translation (YLT)
'God, who did make the world, and all things in it, this One, of heaven and of earth being Lord, in temples made with hands doth not dwell,

Read in context

  1. 22పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.
  2. 23నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
  3. 24జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
  4. 25ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
  5. 26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
Read all of Acts 17

Cross references

Original words (Greek)

Acts 17:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.