Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 17 · verse 25

Acts 17:25 in Telugu

ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.

Aayana andarikini jeevamunu oopirini samastamunu dayacheyuvaadu ganuka tanaku edainanu koduva yunnattu manushyula chetulato sevimpa baduvaadu kaadu.

Acts 17:25 in English

King James Version (KJV)
Neither is worshipped with men’s hands, as though he needed any thing, seeing he giveth to all life, and breath, and all things;
World English Bible (WEB)
He isn’t served by men’s hands, as though he needed anything, seeing he himself gives to all life and breath and all things.
American Standard Version (ASV)
neither is he served by men’s hands, as though he needed anything, seeing he himself giveth to all life, and breath, and all things;
Bible in Basic English (BBE)
And he is not dependent on the work of men's hands, as if he had need of anything, for he himself gives to all life and breath and all things;
Darby Translation (DBY)
nor is served by men's hands as needing something, himself giving to all life and breath and all things;
Webster's Bible (WBS)
Neither is worshiped with men's hands, as though he needed any thing, seeing he giveth to all life, and breath, and all things;
Young's Literal Translation (YLT)
neither by the hands of men is He served — needing anything, He giving to all life, and breath, and all things;

Read in context

  1. 23నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
  2. 24జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
  3. 25ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
  4. 26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
  5. 27తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
Read all of Acts 17

Cross references

Original words (Greek)

Acts 17:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.