Acts · chapter 17 · verse 22
Acts 17:22 in Telugu
పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.
Paulu areyopagu madhya nilichicheppina demanagaa ethensuvaaralaaraa, meeru samasta vishayamulalo ati devataabhaktigalavaarai yunnattu naaku kanabadu chunnadi.
Acts 17:22 in English
- King James Version (KJV)
- Then Paul stood in the midst of Mars’ hill, and said, [Ye] men of Athens, I perceive that in all things ye are too superstitious.
- World English Bible (WEB)
- Paul stood in the middle of the Areopagus and said, “You men of Athens, I perceive that you are very religious in all things.
- American Standard Version (ASV)
- And Paul stood in the midst of the Areopagus, and said, Ye men of Athens, in all things I perceive that ye are very religious.
- Bible in Basic English (BBE)
- And Paul got to his feet on Mars' Hill and said, O men of Athens, I see that you are overmuch given to fear of the gods.
- Darby Translation (DBY)
- And Paul standing in the midst of Areopagus said, Athenians, in every way I see you given up to demon worship;
- Webster's Bible (WBS)
- Then Paul stood in the midst of Mars-hill, and said, [Ye] men of Athens, I perceive that in all things ye are too superstitious.
- Young's Literal Translation (YLT)
- And Paul, having stood in the midst of the Areopagus, said, 'Men, Athenians, in all things I perceive you as over-religious;
Read in context
- 20కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.
- 21ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.
- 22పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.
- 23నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
- 24జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
Cross references
- Acts 25:19 అపొస్తలుల కార్యములు 25:19అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;
- Acts 17:16 అపొస్తలుల కార్యములు 17:16పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
- Acts 19:35 అపొస్తలుల కార్యములు 19:35అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?
- Jeremiah 50:38 యిర్మీయా 50:38నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
- Jeremiah 10:2–3 యిర్మీయా 10:2–3యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.
Original words (Greek)
- Then · G1161δέ dé
- Paul · G3972Παῦλος Paûlos
- stood · G2476ἵστημι hístēmi
- in · G1722ἐν en
- midst · G3319μέσος mésos
- Mars’ · G697Ἄρειος Πάγος Áreios Págos
- hill · G697Ἄρειος Πάγος Áreios Págos
- said · G5346φημί phēmí
- men · G435ἀνήρ anḗr
- Athens · G117Ἀθηναῖος Athēnaîos
- perceive · G2334θεωρέω theōréō
- in · G2596κατά katá
- things · G3956πᾶς pâs
- ye · G5209ὑμᾶς hymâs
- are · G5613ὡς hōs
- superstitious · G1174δεισιδαιμονέστερος deisidaimonésteros