Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 18 · verse 13

Acts 18:13 in Telugu

వీడు ధర్మ శాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరే పించుచున్నాడని చెప్పిరి.

Veedu dharma shaastramunaku vyatiriktamugaa devuni aaraadhinchutaku janulanu prere pinchuchunnaadani cheppiri.

Acts 18:13 in English

King James Version (KJV)
Saying, This [fellow] persuadeth men to worship God contrary to the law.
World English Bible (WEB)
saying, “This man persuades men to worship God contrary to the law.”
American Standard Version (ASV)
saying, This man persuadeth men to worship God contrary to the law.
Bible in Basic English (BBE)
Saying, This man is teaching the people to give worship to God in a way which is against the law.
Darby Translation (DBY)
saying, This [man] persuades men to worship God contrary to the law.
Webster's Bible (WBS)
Saying, This [man] persuadeth men to worship God contrary to the law.
Young's Literal Translation (YLT)
saying — 'Against the law this one doth persuade men to worship God;'

Read in context

  1. 11అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.
  2. 12గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి
  3. 13వీడు ధర్మ శాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరే పించుచున్నాడని చెప్పిరి.
  4. 14పౌలు నోరు తెరచి మాట లాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.
  5. 15ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
Read all of Acts 18

Cross references

Original words (Greek)

Acts 18:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.