Acts · chapter 18 · verse 15
Acts 18:15 in Telugu
ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
Idi yedoyuka upadeshamunu, pellanu, mee dharmashaastramunu goorchina vaadamaite meere daani choochukonudi; eelaati sangatulanugoorchi vimarsha cheyutaku naaku manassuledani yoodulato cheppi
Acts 18:15 in English
- King James Version (KJV)
- But if it be a question of words and names, and [of] your law, look ye [to it]; for I will be no judge of such [matters].
- World English Bible (WEB)
- but if they are questions about words and names and your own law, look to it yourselves. For I don’t want to be a judge of these matters.”
- American Standard Version (ASV)
- but if they are questions about words and names and your own law, look to it yourselves; I am not minded to be a judge of these matters.
- Bible in Basic English (BBE)
- But if it is a question of words or names or of your law, see to it yourselves; I will not be a judge of such things.
- Darby Translation (DBY)
- but if it be questions about words, and names, and the law that ye have, see to it yourselves; [for] I do not intend to be judge of these things.
- Webster's Bible (WBS)
- But if it is a question of words and names, and [of] your law, look ye [to it] : for I will be no judge of such [matters] .
- Young's Literal Translation (YLT)
- but if it is a question concerning words and names, and of your law, look ye yourselves [to it], for a judge of these things I do not wish to be,'
Read in context
- 13వీడు ధర్మ శాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరే పించుచున్నాడని చెప్పిరి.
- 14పౌలు నోరు తెరచి మాట లాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.
- 15ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
- 16వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.
- 17అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.
Cross references
- Acts 23:29 అపొస్తలుల కార్యములు 23:29వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.
- Acts 25:19 అపొస్తలుల కార్యములు 25:19అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;
- 1 Timothy 6:4 1 తిమోతికి 6:4వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
- Matthew 27:24 మత్తయి 27:24పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.
- Acts 25:11 అపొస్తలుల కార్యములు 25:11నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.
- Titus 3:9 తీతుకు 3:9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
- 2 Timothy 2:23 2 తిమోతికి 2:23నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.
- 1 Timothy 1:4 1 తిమోతికి 1:4విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చ రించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
- Acts 26:3 అపొస్తలుల కార్యములు 26:3యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను.
- Acts 24:6–8 అపొస్తలుల కార్యములు 24:6–8మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన యెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.
- Matthew 27:4 మత్తయి 27:4నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
- John 18:31 యోహాను 18:31పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
Original words (Greek)
- But · G1161δέ dé
- if · G1487εἰ ei
- be · G2076ἐστί estí
- question · G2213ζήτημα zḗtēma
- of · G4012περί perí
- words · G3056λόγος lógos
- and · G2532καί kaí
- names · G3686ὄνομα ónoma
- and · G2532καί kaí
- your · G5209ὑμᾶς hymâs
- law · G3551νόμος nómos
- ye · G3700ὀπτάνομαι optánomai
- for · G1063γάρ gár
- I · G1473ἐγώ egṓ
- will · G1014βούλομαι boúlomai
- be · G1511εἶναι eînai
- no · G3756οὐ ou
- judge · G2923κριτής kritḗs
- such · G5130τούτων toútōn