Acts · chapter 17 · verse 2
Acts 17:2 in Telugu
గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,
Ganuka paulu tana vaaduka choppuna samaajapu vaariyoddaku vellikreestu shramapadi mrutulalonundi lechuta aavashyakamaniyu,
Acts 17:2 in English
- King James Version (KJV)
- And Paul, as his manner was, went in unto them, and three sabbath days reasoned with them out of the scriptures,
- World English Bible (WEB)
- Paul, as was his custom, went in to them; and for three Sabbath days reasoned with them from the Scriptures,
- American Standard Version (ASV)
- and Paul, as his custom was, went in unto them, and for three sabbath days reasoned with them from the scriptures,
- Bible in Basic English (BBE)
- And Paul, as he generally did, went in to them, and on three Sabbath days had discussions with them from the holy Writings,
- Darby Translation (DBY)
- And according to Paul's custom he went in among them, and on three sabbaths reasoned with them from the scriptures,
- Webster's Bible (WBS)
- And Paul, as his manner was, went in to them, and on three sabbaths reasoned with them out of the scriptures,
- Young's Literal Translation (YLT)
- and according to the custom of Paul, he went in unto them, and for three sabbaths he was reasoning with them from the Writings,
Read in context
- 1వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడయూదుల సమాజ మందిరమొకటి యుండెను
- 2గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,
- 3నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.
- 4వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.
Cross references
- Acts 18:4 అపొస్తలుల కార్యములు 18:4అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
- Acts 9:20 అపొస్తలుల కార్యములు 9:20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
- Acts 13:5 అపొస్తలుల కార్యములు 13:5వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
- Luke 4:16 లూకా 4:16తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా
- Acts 17:10 అపొస్తలుల కార్యములు 17:10వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.
- Acts 17:17 అపొస్తలుల కార్యములు 17:17కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.
- Acts 14:1 అపొస్తలుల కార్యములు 14:1ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడియూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.
- Isaiah 1:18 యెషయా 1:18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
- John 18:20 యోహాను 18:20యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
- Acts 28:23 అపొస్తలుల కార్యములు 28:23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
- Acts 8:35 అపొస్తలుల కార్యములు 8:35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- 1 Samuel 12:7 1 సమూయేలు 12:7కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్ని ధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి
Original words (Greek)
- And · G1161δέ dé
- Paul · G3972Παῦλος Paûlos
- as · G2596κατά katá
- was · G1486ἔθω éthō
- in · G1525εἰσέρχομαι eisérchomai
- unto · G4314πρός prós
- them · G846αὐτός autós
- and · G2532καί kaí
- three · G5140τρεῖς treîs
- days · G4521σάββατον sábbaton
- reasoned · G1256διαλέγομαι dialégomai
- them · G846αὐτός autós
- of · G575ἀπό apó
- scriptures · G1124γραφή graphḗ