Acts · chapter 19 · verse 40
Acts 19:40 in Telugu
మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణ లోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.
Manamu ee galibilinigoorchi cheppadagina kaaranamemiyu lenanduna, nedu jarigina allarinigoorchi manalanu vichaarana loniki tetturemo ani bhayamavuchunnadi. Itlu gumpu koodinanduku tagina kaaranamu cheppajaalamani vaarito anenu.
Acts 19:40 in English
- King James Version (KJV)
- For we are in danger to be called in question for this day’s uproar, there being no cause whereby we may give an account of this concourse.
- World English Bible (WEB)
- For indeed we are in danger of being accused concerning today’s riot, there being no cause. Concerning it, we wouldn’t be able to give an account of this commotion.”
- American Standard Version (ASV)
- For indeed we are in danger to be accused concerning this day’s riot, there being no cause [for it]: and as touching it we shall not be able to give account of this concourse.
- Bible in Basic English (BBE)
- For, truly, we are in danger of being made responsible for this day's trouble, there being no cause for it: and we are not able to give any reason for this coming together.
- Darby Translation (DBY)
- For also we are in danger to be put in accusation for sedition for this [affair] of to-day, no cause existing in reference to which we shall be able to give a reason for this concourse.
- Webster's Bible (WBS)
- For we are in danger to be called in question for this day's uproar, there being no cause by which we may give an account of this concourse.
- Young's Literal Translation (YLT)
- for we are also in peril of being accused of insurrection in regard to this day, there being no occasion by which we shall be able to give an account of this concourse;'
Read in context
- 38దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును.
- 39అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అదిక్రమమైన సభలో పరిష్కారమగును.
- 40మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణ లోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.
- 41అతడీలాగు చెప్పి సభను ముగించెను.
Cross references
- Acts 20:1 అపొస్తలుల కార్యములు 20:1ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను.
- 1 Kings 1:41 1 రాజులు 1:41అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా
- Acts 17:5–8 అపొస్తలుల కార్యములు 17:5–8అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.
- Matthew 26:5 మత్తయి 26:5అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లుపండుగలో వద్దని చెప్పుకొనిరి.
- Acts 21:38 అపొస్తలుల కార్యములు 21:38ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.
- Acts 21:31 అపొస్తలుల కార్యములు 21:31వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;
Original words (Greek)
- For · G1063γάρ gár
- danger · G2793κινδυνεύω kindyneúō
- question · G1458ἐγκαλέω enkaléō
- for · G4012περί perí
- day’s · G4594σήμερον sḗmeron
- uproar · G4714στάσις stásis
- being · G5225ὑπάρχω hypárchō
- no · G3367μηδείς mēdeís
- whereby · G159αἴτιος aítios
- may · G1410δύναμαι dýnamai
- give · G591ἀποδίδωμι apodídōmi
- account · G3056λόγος lógos
- of · G4012περί perí
- this · G3778οὗτος hoûtos
- concourse · G4963συστροφή systrophḗ