Acts · chapter 21 · verse 38
Acts 21:38 in Telugu
ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.
Ee dinamulaku munupu raajadrohamunaku repi, narahantakulaina naaluguvelamandi manushyulanu aranyamunaku ventabettukoni poyina aigupteeyudavu neevu kaavaa? Ani adigenu.
Acts 21:38 in English
- King James Version (KJV)
- Art not thou that Egyptian, which before these days madest an uproar, and leddest out into the wilderness four thousand men that were murderers?
- World English Bible (WEB)
- Aren’t you then the Egyptian who before these days stirred up to sedition and led out into the wilderness the four thousand men of the Assassins?”
- American Standard Version (ASV)
- Art thou not then the Egyptian, who before these days stirred up to sedition and led out into the wilderness the four thousand men of the Assassins?
- Bible in Basic English (BBE)
- Are you by chance the Egyptian who, before this, got the people worked up against the government and took four thousand men of the Assassins out into the waste land?
- Darby Translation (DBY)
- Thou art not then that Egyptian who before these days raised a sedition and led out into the wilderness the four thousand men of the assassins?
- Webster's Bible (WBS)
- Art not thou that Egyptian, who before these days madest an uproar, and leddest out into the wilderness four thousand men that were murderers?
- Young's Literal Translation (YLT)
- art not thou, then, the Egyptian who before these days made an uprising, and did lead into the desert the four thousand men of the assassins?'
Read in context
- 36ఏలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.
- 37వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచినేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాషనీకు తెలియునా?
- 38ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.
- 39అందుకు పౌలునేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.
- 40అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను
Cross references
- Matthew 24:26 మత్తయి 24:26కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి
- Acts 5:36–37 అపొస్తలుల కార్యములు 5:36–37ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.
- 1 Corinthians 4:13 1 కొరింథీయులకు 4:13దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
- Matthew 5:11 మత్తయి 5:11నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
Original words (Greek)
- Art · G1488εἶ eî
- not · G3756οὐ ou
- thou · G4771σύ sý
- that · G3588ὁ ho
- Egyptian · G124Αἰγύπτιος Aigýptios
- which · G3588ὁ ho
- before · G4253πρό pró
- these · G5130τούτων toútōn
- days · G2250ἡμέρα hēméra
- uproar · G387ἀναστατόω anastatóō
- and · G2532καί kaí
- out · G1806ἐξάγω exágō
- into · G1519εἰς eis
- wilderness · G2048ἔρημος érēmos
- thousand · G5070τετρακισχίλιοι tetrakischílioi
- men · G435ἀνήρ anḗr
- murderers · G4607σικάριος sikários