Acts · chapter 2 · verse 15
Acts 2:15 in Telugu
మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.
Meeru oohinchunattu veeru mattulu kaaru, proddubodichi jaamayina kaaledu.
Acts 2:15 in English
- King James Version (KJV)
- For these are not drunken, as ye suppose, seeing it is [but] the third hour of the day.
- World English Bible (WEB)
- For these aren’t drunken, as you suppose, seeing it is only the third hour of the day.
- American Standard Version (ASV)
- For these are not drunken, as ye suppose; seeing it is [but] the third hour of the day;
- Bible in Basic English (BBE)
- For these men are not overcome with wine, as it seems to you, for it is only the third hour of the day;
- Darby Translation (DBY)
- for these are not full of wine, as ye suppose, for it is the third hour of the day;
- Webster's Bible (WBS)
- For these are not drunken, as ye suppose, seeing it is [but] the third hour of the day.
- Young's Literal Translation (YLT)
- for these are not drunken, as ye take it up, for it is the third hour of the day.
Read in context
- 13కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
- 14అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.
- 15మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.
- 16యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా
- 17అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
Cross references
- 1 Thessalonians 5:5–8 1 థెస్సలొనీకయులకు 5:5–8మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారముకాము. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
- 1 Samuel 1:15 1 సమూయేలు 1:15హన్నా అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.