Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 2 · verse 13

Acts 2:13 in Telugu

కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.

Kondaraite veeru krotta madyamuto nindiyunnaarani apahaasyamu chesiri.

Acts 2:13 in English

King James Version (KJV)
Others mocking said, These men are full of new wine.
World English Bible (WEB)
Others, mocking, said, “They are filled with new wine.”
American Standard Version (ASV)
But others mocking said, They are filled with new wine.
Bible in Basic English (BBE)
But others, making sport of them, said, They are full of new wine.
Darby Translation (DBY)
But others mocking said, They are full of new wine.
Webster's Bible (WBS)
Others mocking, said, These men are full of new wine.
Young's Literal Translation (YLT)
and others mocking said, — 'They are full of sweet wine;'

Read in context

  1. 11క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.
  2. 12అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
  3. 13కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.
  4. 14అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.
  5. 15మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.
Read all of Acts 2

Cross references

Original words (Greek)

Acts 2:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.