Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 2 · verse 16

Acts 2:16 in Telugu

యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా

Yovelu pravakta dvaaraa cheppabadina sangati yide, emanagaa

Acts 2:16 in English

King James Version (KJV)
But this is that which was spoken by the prophet Joel;
World English Bible (WEB)
But this is what has been spoken through the prophet Joel:
American Standard Version (ASV)
but this is that which hath been spoken through the prophet Joel:
Bible in Basic English (BBE)
But this is the thing which was said by the prophet Joel;
Darby Translation (DBY)
but this is that which was spoken through the prophet Joel,
Webster's Bible (WBS)
But this is that which was spoken by the prophet Joel,
Young's Literal Translation (YLT)
'But this is that which hath been spoken through the prophet Joel:

Read in context

  1. 14అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.
  2. 15మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.
  3. 16యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా
  4. 17అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
  5. 18ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
Read all of Acts 2

Cross references

Original words (Greek)

Acts 2:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.