Acts · chapter 2 · verse 18
Acts 2:18 in Telugu
ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
Aa dinamulalo naa daasulameedanu naa daasuraandra meedanu naa aatmanu kummarinchedanu ganuka vaaru pravachinchedaru.
Acts 2:18 in English
- King James Version (KJV)
- And on my servants and on my handmaidens I will pour out in those days of my Spirit; and they shall prophesy:
- World English Bible (WEB)
- Yes, and on my servants and on my handmaidens in those days, I will pour out my Spirit, and they will prophesy.
- American Standard Version (ASV)
- Yea and on my servants and on my handmaidens in those days Will I pour forth of my Spirit; and they shall prophesy.
- Bible in Basic English (BBE)
- And on my men-servants and my women-servants I will send my Spirit, and they will be prophets.
- Darby Translation (DBY)
- yea, even upon my bondmen and upon my bondwomen in those days will I pour out of my Spirit, and they shall prophesy.
- Webster's Bible (WBS)
- And on my servants, and on my hand-maidens I will, in those days, pour out of my Spirit; and they shall prophesy:
- Young's Literal Translation (YLT)
- and also upon My men-servants, and upon My maid-servants, in those days, I will pour out of My Spirit, and they shall prophesy;
Read in context
- 16యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా
- 17అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
- 18ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
- 19పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
- 20ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
Cross references
- Colossians 3:11 కొలొస్సయులకు 3:11ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
- Galatians 3:28 గలతీయులకు 3:28ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
- 1 Corinthians 7:21–22 1 కొరింథీయులకు 7:21–22దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.
- Acts 21:10 అపొస్తలుల కార్యములు 21:10మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- on · G1909ἐπί epí
- my · G3450μοῦ moû
- servants · G1401δοῦλος doûlos
- and · G2532καί kaí
- on · G1909ἐπί epí
- my · G3450μοῦ moû
- handmaidens · G1399δούλη doúlē
- out · G1632ἐκχέω ekchéō
- in · G1722ἐν en
- those · G1565ἐκεῖνος ekeînos
- days · G2250ἡμέρα hēméra
- of · G575ἀπό apó
- my · G3450μοῦ moû
- Spirit · G4151πνεῦμα pneûma
- and · G2532καί kaí
- prophesy · G4395προφητεύω prophēteúō