Acts · chapter 2 · verse 2
Acts 2:2 in Telugu
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.
Appudu vegamugaa veechu balamaina gaalivanti yokadhvani aakaashamunundi akasmaattugaa, vaaru koorchundiyunna yillantayu nindenu.
Acts 2:2 in English
- King James Version (KJV)
- And suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled all the house where they were sitting.
- World English Bible (WEB)
- Suddenly there came from the sky a sound like the rushing of a mighty wind, and it filled all the house where they were sitting.
- American Standard Version (ASV)
- And suddenly there came from heaven a sound as of the rushing of a mighty wind, and it filled all the house where they were sitting.
- Bible in Basic English (BBE)
- And suddenly there came from heaven a sound like the rushing of a violent wind, and all the house where they were was full of it.
- Darby Translation (DBY)
- And there came suddenly a sound out of heaven as of a violent impetuous blowing, and filled all the house where they were sitting.
- Webster's Bible (WBS)
- And suddenly there came a sound from heaven, as of a rushing mighty wind, and it filled all the house where they were sitting.
- Young's Literal Translation (YLT)
- and there came suddenly out of the heaven a sound as of a bearing violent breath, and it filled all the house where they were sitting,
Read in context
- 1పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.
- 2అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.
- 3మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ
- 4అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
Cross references
- Acts 4:31 అపొస్తలుల కార్యములు 4:31వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
- 1 Kings 19:11 1 రాజులు 19:11అందుకాయననీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
- Psalm 18:10 కీర్తనలు 18:10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- John 3:8 యోహాను 3:8గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
- Acts 16:25–26 అపొస్తలుల కార్యములు 16:25–26అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.
- Isaiah 65:24 యెషయా 65:24వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.
- Ezekiel 37:9–10 యెహెజ్కేలు 37:9–10అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.
- Ezekiel 3:12–13 యెహెజ్కేలు 3:12–13అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగు చున్నట్లుగా నాకు వినబడెను
- Malachi 3:1 మలాకీ 3:1ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Song of Solomon 4:16 పరమగీతము 4:16ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.
- Luke 2:13 లూకా 2:13వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి
Original words (Greek)
- And · G2532καί kaí
- suddenly · G869ἄφνω áphnō
- came · G1096γίνομαι gínomai
- sound · G2279ἦχος ēchos
- from · G1537ἐκ ek
- heaven · G3772οὐρανός ouranós
- as · G5618ὥσπερ hṓsper
- rushing · G5342φέρω phérō
- mighty · G972βίαιος bíaios
- wind · G4157πνοή pnoḗ
- and · G2532καί kaí
- filled · G4137πληρόω plēróō
- all · G3650ὅλος hólos
- house · G3624οἶκος oîkos
- where · G3757οὗ hoû
- were · G2258ἦν ēn
- sitting · G2521κάθημαι káthēmai