Skip to content
ThuthiThuthiThuthi
Isaiah · chapter 65 · verse 24

Isaiah 65:24 in Telugu

వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.

Vaarikeelaaguna jarugunu vaaru vedukonaka munupu nenu uttaramichchedanu vaaru manavi cheyuchundagaa nenu aalankichedanu.

Isaiah 65:24 in English

King James Version (KJV)
And it shall come to pass, that before they call, I will answer; and while they are yet speaking, I will hear.
World English Bible (WEB)
It will happen that before they call, I will answer; and while they are yet speaking, I will hear.
American Standard Version (ASV)
And it shall come to pass that, before they call, I will answer; and while they are yet speaking, I will hear.
Bible in Basic English (BBE)
And before they make their request I will give an answer, and while they are still making prayer to me, I will give ear.
Darby Translation (DBY)
And it shall come to pass, that before they call, I will answer; while they are yet speaking, I will hear.
Webster's Bible (WBS)
And it shall come to pass, that before they call, I will answer; and while they are yet speaking, I will hear.
Young's Literal Translation (YLT)
And it hath come to pass, They do not yet call, and I answer, They are yet speaking, and I hear.

Read in context

  1. 22వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
  2. 23వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.
  3. 24వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.
  4. 25తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Read all of Isaiah 65

Cross references

Original words (Hebrew)

Isaiah 65:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.