Acts · chapter 2 · verse 20
Acts 2:20 in Telugu
ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
Prabhuvu pratyakshamagu aa mahaadinamu raakamunupu sooryudu cheekatigaanu chandrudu raktamugaanu maaruduru.
Acts 2:20 in English
- King James Version (KJV)
- The sun shall be turned into darkness, and the moon into blood, before that great and notable day of the Lord come:
- World English Bible (WEB)
- The sun will be turned into darkness, and the moon into blood, before the great and glorious day of the Lord comes.
- American Standard Version (ASV)
- The sun shall be turned into darkness, And the moon into blood, Before the day of the Lord come, That great and notable [day]:
- Bible in Basic English (BBE)
- The sun will become dark and the moon will be turned to blood, before that great day of the Lord comes in glory:
- Darby Translation (DBY)
- the sun shall be changed to darkness and the moon to blood, before the great and gloriously appearing day of [the] Lord come.
- Webster's Bible (WBS)
- The sun shall be turned into darkness, and the moon into blood, before that great and notable day of the Lord come.
- Young's Literal Translation (YLT)
- the sun shall be turned to darkness, and the moon to blood, before the coming of the day of the Lord — the great and illustrious;
Read in context
- 18ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
- 19పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
- 20ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
- 21అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
- 22ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందిన వానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు.
Cross references
- 2 Peter 3:10 2 పేతురు 3:10అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
- Amos 8:9 ఆమోసు 8:9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.
- Matthew 24:29 మత్తయి 24:29ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.
- Malachi 4:5 మలాకీ 4:5యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
- 1 Thessalonians 5:2 1 థెస్సలొనీకయులకు 5:2రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
- Joel 2:1 యోవేలు 2:1సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక.
- Mark 13:24 మార్కు 13:24ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,
- Luke 21:25 లూకా 21:25మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.
- Joel 3:14 యోవేలు 3:14తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.
- 2 Peter 3:7 2 పేతురు 3:7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
- Revelation 6:12 ప్రకటన 6:12ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
- Revelation 16:8 ప్రకటన 16:8నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మ రింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.
Original words (Greek)
- sun · G2246ἥλιος hḗlios
- turned · G3344μεταστρέφω metastréphō
- into · G1519εἰς eis
- darkness · G4655σκότος skótos
- and · G2532καί kaí
- moon · G4582σελήνη selḗnē
- into · G1519εἰς eis
- blood · G129αἷμα haîma
- that · G4250πρίν prín
- great · G3173μέγας mégas
- and · G2532καί kaí
- notable · G2016ἐπιφανής epiphanḗs
- day · G2250ἡμέρα hēméra
- Lord · G2962κύριος kýrios
- come · G2064ἔρχομαι érchomai