Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 2 · verse 19

Acts 2:19 in Telugu

పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

Paina aakaashamandu mahatkaaryamulanu krinda bhoomimeeda soochakakriyalanu raktamunu agnini poga aavirini kalugajesedanu.

Acts 2:19 in English

King James Version (KJV)
And I will shew wonders in heaven above, and signs in the earth beneath; blood, and fire, and vapour of smoke:
World English Bible (WEB)
I will show wonders in the sky above, and signs on the earth beneath: blood, and fire, and billows of smoke.
American Standard Version (ASV)
And I will show wonders in the heaven above, And signs on the earth beneath; Blood, and fire, and vapor of smoke:
Bible in Basic English (BBE)
And wonders will be seen in heaven, and signs on the earth, blood and fire and smoke:
Darby Translation (DBY)
And I will give wonders in the heaven above and signs on the earth below, blood, and fire, and vapour of smoke:
Webster's Bible (WBS)
And I will show wonders in heaven above, and signs on the earth beneath; blood, and fire, and vapor of smoke.
Young's Literal Translation (YLT)
and I will give wonders in the heaven above, and signs upon the earth beneath — blood, and fire, and vapour of smoke,

Read in context

  1. 17అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
  2. 18ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.
  3. 19పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.
  4. 20ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.
  5. 21అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.
Read all of Acts 2

Cross references

Original words (Greek)

Acts 2:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.