Acts · chapter 2 · verse 34
Acts 2:34 in Telugu
దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు
Daaveedu paralokamunaku ekki poledu; ayite ataditlanenu–nenu nee shatruvulanu nee paadamulakrinda paadapeethamugaa unchuvaraku
Acts 2:34 in English
- King James Version (KJV)
- For David is not ascended into the heavens: but he saith himself, The LORD said unto my Lord, Sit thou on my right hand,
- World English Bible (WEB)
- For David didn’t ascend into the heavens, but he says himself, ‘The Lord said to my Lord, “Sit by my right hand
- American Standard Version (ASV)
- For David ascended not into the heavens: but he saith himself, The Lord said unto my Lord, Sit thou on my right hand,
- Bible in Basic English (BBE)
- For David has not gone up into heaven, but says, himself, The Lord said to my Lord, Be seated at my right hand,
- Darby Translation (DBY)
- For David has not ascended into the heavens, but he says himself, The Lord said unto my Lord, Sit at my right hand
- Webster's Bible (WBS)
- For David did not ascend into the heavens, but he saith himself, The LORD said to my Lord, Sit thou on my right hand,
- Young's Literal Translation (YLT)
- for David did not go up to the heavens, and he saith himself: The Lord saith to my lord, Sit thou at my right hand,
Read in context
- 32ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.
- 33కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.
- 34దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు
- 35నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
- 36మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
Cross references
- Psalm 110:1 కీర్తనలు 110:1ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
- Matthew 22:42–45 మత్తయి 22:42–45క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయనఆలా గైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా
- Hebrews 1:13 హెబ్రీయులకు 1:13అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?
- Ephesians 1:22 ఎఫెసీయులకు 1:22మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
- 1 Corinthians 15:25 1 కొరింథీయులకు 15:25ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
- Luke 20:42–43 లూకా 20:42–43నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.
- Mark 12:36 మార్కు 12:36నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.
Original words (Greek)
- For · G1063γάρ gár
- David · G1138Δαβίδ Dabíd
- is · G305ἀναβαίνω anabaínō
- not · G3756οὐ ou
- ascended · G305ἀναβαίνω anabaínō
- into · G1519εἰς eis
- heavens · G3772οὐρανός ouranós
- but · G1161δέ dé
- saith · G3004λέγω légō
- himself · G846αὐτός autós
- said · G2036ἔπω épō
- unto · G2962κύριος kýrios
- my · G3450μοῦ moû
- Lord · G2962κύριος kýrios
- thou · G2521κάθημαι káthēmai
- on · G1537ἐκ ek
- my · G3450μοῦ moû
- hand · G1188δεξιός dexiós