Acts · chapter 20 · verse 8
Acts 20:8 in Telugu
మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
Memu koodiyunna medagadilo aneka deepamulundenu.
Acts 20:8 in English
- King James Version (KJV)
- And there were many lights in the upper chamber, where they were gathered together.
- World English Bible (WEB)
- There were many lights in the upper room where we were gathered together.
- American Standard Version (ASV)
- And there were many lights in the upper chamber where we were gathered together.
- Bible in Basic English (BBE)
- And there were a number of lights in the room where we had come together.
- Darby Translation (DBY)
- And there were many lights in the upper room where we were assembled.
- Webster's Bible (WBS)
- And there were many lights in the upper chamber, where they were assembled.
- Young's Literal Translation (YLT)
- and there were many lamps in the upper chamber where they were gathered together,
Read in context
- 6పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు.
- 7ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
- 8మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
- 9అప్పుడు ఐతుకు అను నొక ¸యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను
- 10అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.
Cross references
- Acts 1:13 అపొస్తలుల కార్యములు 1:13వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు.
- Luke 22:12 లూకా 22:12అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధ పరచుడని వారితో చెప్పెను.