Acts · chapter 20 · verse 10
Acts 20:10 in Telugu
అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.
Antata paulu krindiki velli atanimeeda padi kaugilinchukonimeeru tondarapadakudi, atani praanamatanilo nunnadani vaarito cheppenu.
Acts 20:10 in English
- King James Version (KJV)
- And Paul went down, and fell on him, and embracing [him] said, Trouble not yourselves; for his life is in him.
- World English Bible (WEB)
- Paul went down and fell upon him, and embracing him said, “Don’t be troubled, for his life is in him.”
- American Standard Version (ASV)
- And Paul went down, and fell on him, and embracing him said, Make ye no ado; for his life is in him.
- Bible in Basic English (BBE)
- And Paul went down and, falling on him, took him in his arms and said, Do not be troubled, for his life is in him.
- Darby Translation (DBY)
- But Paul descending fell upon him, and enfolding [him] [in his arms], said, Be not troubled, for his life is in him.
- Webster's Bible (WBS)
- And Paul went down, and fell on him, and embracing [him] , said, Trouble not yourselves; for his life is in him.
- Young's Literal Translation (YLT)
- And Paul, having gone down, fell upon him, and having embraced [him], said, 'Make no tumult, for his life is in him;'
Read in context
- 8మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
- 9అప్పుడు ఐతుకు అను నొక ¸యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను
- 10అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.
- 11అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.
- 12వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
Cross references
- Mark 5:39 మార్కు 5:39లోపలికిపోయి మీరేలగొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.
- John 11:40 యోహాను 11:40అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
- Matthew 9:23–24 మత్తయి 9:23–24అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
- John 11:11 యోహాను 11:11ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా
- 1 Kings 17:21–22 1 రాజులు 17:21–22ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
- Luke 7:13 లూకా 7:13ప్రభువు ఆమెను చూచి ఆమెయందుకనికరపడి - ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.
- 2 Kings 4:34–35 2 రాజులు 4:34–35మంచముమీద ఎక్కి బిడ్డమీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి, బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి, మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- Paul · G3972Παῦλος Paûlos
- down · G2597καταβαίνω katabaínō
- fell · G1968ἐπιπίπτω epipíptō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- embracing · G4843συμπεριλαμβάνω symperilambánō
- said · G2036ἔπω épō
- Trouble · G2350θορυβέω thorybéō
- not · G3361μή mḗ
- yourselves · G2350θορυβέω thorybéō
- for · G1063γάρ gár
- his · G846αὐτός autós
- life · G5590ψυχή psychḗ
- is · G2076ἐστί estí
- in · G1722ἐν en
- him · G846αὐτός autós