Acts · chapter 20 · verse 6
Acts 20:6 in Telugu
పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు.
Puliyani rottela dinamulaina taruvaata memu oda ekki philippee vidichi, ayidu dinamulalo troyaku vachchi, achchata vaari yodda edu dinamulu gadipitiviు.
Acts 20:6 in English
- King James Version (KJV)
- And we sailed away from Philippi after the days of unleavened bread, and came unto them to Troas in five days; where we abode seven days.
- World English Bible (WEB)
- We sailed away from Philippi after the days of Unleavened Bread, and came to them at Troas in five days, where we stayed seven days.
- American Standard Version (ASV)
- And we sailed away from Philippi after the days of unleavened bread, and came unto them to Troas in five days; where we tarried seven days.
- Bible in Basic English (BBE)
- And we went away from Philippi by ship after the days of unleavened bread, and came to them at Troas in five days; and we were there for seven days.
- Darby Translation (DBY)
- but we sailed away from Philippi after the days of unleavened bread, and we came to them to Troas in five days, where we spent seven days.
- Webster's Bible (WBS)
- And we sailed away from Philippi, after the days of unleavened bread, and came to them to Troas in five days; where we abode seven days.
- Young's Literal Translation (YLT)
- and we sailed, after the days of the unleavened food, from Philippi, and came unto them to Troas in five days, where we abode seven days.
Read in context
- 4మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫి మును అతనితోకూడ వచ్చిరి.
- 5వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.
- 6పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు.
- 7ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
- 8మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
Cross references
- Acts 12:3 అపొస్తలుల కార్యములు 12:3ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.
- Exodus 12:14–15 నిర్గమకాండము 12:14–15కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను. ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
- Acts 16:12 అపొస్తలుల కార్యములు 16:12మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి.
- Exodus 23:15 నిర్గమకాండము 23:15పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
- 1 Corinthians 5:7–8 1 కొరింథీయులకు 5:7–8మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
- Exodus 12:18–20 నిర్గమకాండము 12:18–20మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను. ఏడు దినములు మీ యిండ్లలో పొంగిన దేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టిన వాడేగాని ఇశ్రాయేలీ యుల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.
- Exodus 34:18 నిర్గమకాండము 34:18మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
- 2 Timothy 4:13 2 తిమోతికి 4:13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
- Exodus 13:6–7 నిర్గమకాండము 13:6–7ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్ద కనబడ కూడదు. నీ ప్రాంతము లన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.
- Philippians 1:1 ఫిలిప్పీయులకు 1:1ఫిలిప్పీలో ఉన్నక్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధుల కును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.
- Acts 16:8 అపొస్తలుల కార్యములు 16:8అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
- Acts 28:14 అపొస్తలుల కార్యములు 28:14అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు.
Original words (Greek)
- And · G1161δέ dé
- we · G2249ἡμεῖς hēmeîs
- away · G1602ἐκπλέω ekpléō
- from · G575ἀπό apó
- Philippi · G5375Φίλιπποι Phílippoi
- after · G3326μετά metá
- days · G2250ἡμέρα hēméra
- bread · G106ἄζυμος ázymos
- and · G2532καί kaí
- came · G2064ἔρχομαι érchomai
- unto · G4314πρός prós
- them · G846αὐτός autós
- to · G1519εἰς eis
- Troas · G5174Τρωάς Trōás
- in · G891ἄχρι áchri
- five · G4002πέντε pénte
- days · G2250ἡμέρα hēméra
- where · G3757οὗ hoû
- abode · G1304διατρίβω diatríbō
- seven · G2033ἑπτά heptá
- days · G2250ἡμέρα hēméra