Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 21 · verse 29

Acts 21:29 in Telugu

ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.

Elayanagaa epheseeyudaina trophimunu atanitokooda pattanamulo antakumundu vaaru choochi yunnanduna paulu devaalayamuloniki atani teesikoni vachchenani oohinchiri.

Acts 21:29 in English

King James Version (KJV)
(For they had seen before with him in the city Trophimus an Ephesian, whom they supposed that Paul had brought into the temple.)
World English Bible (WEB)
For they had seen Trophimus the Ephesian with him in the city, and they supposed that Paul had brought him into the temple.
American Standard Version (ASV)
For they had before seen with him in the city Trophimus the Ephesian, whom they supposed that Paul had brought into the temple.
Bible in Basic English (BBE)
For they had seen him before in the town with Trophimus of Ephesus, and had the idea that Paul had taken him with him into the Temple.
Darby Translation (DBY)
For they had before seen Trophimus the Ephesian with him in the city, whom they supposed that Paul had brought into the temple.
Webster's Bible (WBS)
(For they had seen before with him in the city, Trophimus, an Ephesian, whom they supposed that Paul had brought into the temple.)
Young's Literal Translation (YLT)
for they had seen before Trophimus, the Ephesian, in the city with him, whom they were supposing that Paul brought into the temple.

Read in context

  1. 27ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని
  2. 28ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.
  3. 29ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.
  4. 30పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.
  5. 31వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;
Read all of Acts 21

Cross references

Original words (Greek)

Acts 21:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.