2 Timothy · chapter 4 · verse 20
2 Timothy 4:20 in Telugu
ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చి తిని.
Erastu korinthulo nilichipoyenu. Trophimu rogiyainanduna atani miletulo vidichivachchi tini.
2 Timothy 4:20 in English
- King James Version (KJV)
- Erastus abode at Corinth: but Trophimus have I left at Miletum sick.
- World English Bible (WEB)
- Erastus remained at Corinth, but I left Trophimus at Miletus sick.
- American Standard Version (ASV)
- Erastus remained at Corinth: but Trophimus I left at Miletus sick.
- Bible in Basic English (BBE)
- Erastus was stopping at Corinth; but Trophimus, when I last saw him was at Miletus, ill.
- Darby Translation (DBY)
- Erastus remained in Corinth, but Trophimus I left behind in Miletus sick.
- Webster's Bible (WBS)
- Erastus abode at Corinth: but Trophimus I have left at Miletum sick.
- Young's Literal Translation (YLT)
- Erastus did remain in Corinth, and Trophimus I left in Miletus infirm;
Read in context
- 18ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్.
- 19ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు.
- 20ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చి తిని.
- 21శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
- 22ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
Cross references
- Acts 20:4 అపొస్తలుల కార్యములు 20:4మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫి మును అతనితోకూడ వచ్చిరి.
- Philippians 2:26–27 ఫిలిప్పీయులకు 2:26–27అతడురోగి యాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను.
- Acts 19:22 అపొస్తలుల కార్యములు 19:22అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.
- Acts 21:29 అపొస్తలుల కార్యములు 21:29ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.
- Acts 20:15 అపొస్తలుల కార్యములు 20:15అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితివిు. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితివిు.
- Romans 16:23 రోమీయులకు 16:23నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
- Acts 20:17 అపొస్తలుల కార్యములు 20:17అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.