Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 21 · verse 6

Acts 21:6 in Telugu

అంతట మేము ఓడ ఎక్కితివిు, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.

Antata memu oda ekkitiviు, vaaru tama tama yindlaku tirigi velliri.

Acts 21:6 in English

King James Version (KJV)
And when we had taken our leave one of another, we took ship; and they returned home again.
World English Bible (WEB)
After saying goodbye to each other, we went on board the ship, and they returned home again.
American Standard Version (ASV)
and we went on board the ship, but they returned home again.
Bible in Basic English (BBE)
We said our last words to one another, and got into the ship, and they went back to their houses.
Darby Translation (DBY)
And having embraced one another, we went on board ship, and they returned home.
Webster's Bible (WBS)
And when we had taken our leave one of another, we took ship; and they returned home again.
Young's Literal Translation (YLT)
and having embraced one another, we embarked in the ship, and they returned to their own friends.

Read in context

  1. 4మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.
  2. 5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
  3. 6అంతట మేము ఓడ ఎక్కితివిు, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.
  4. 7మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.
  5. 8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
Read all of Acts 21

Cross references

Original words (Greek)

Acts 21:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.