Acts · chapter 21 · verse 7
Acts 21:7 in Telugu
మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.
Memu toorunundi chesina prayaanamu muginchi, tolemaayiki vachchi, sahodarulanu kushalamadigi vaari yodda oka dinamuntimi.
Acts 21:7 in English
- King James Version (KJV)
- And when we had finished [our] course from Tyre, we came to Ptolemais, and saluted the brethren, and abode with them one day.
- World English Bible (WEB)
- When we had finished the voyage from Tyre, we arrived at Ptolemais. We greeted the brothers and stayed with them one day.
- American Standard Version (ASV)
- And when we had finished the voyage from Tyre, we arrived at Ptolemais; and we saluted the brethren, and abode with them one day.
- Bible in Basic English (BBE)
- And journeying by ship from Tyre we came to Ptolemais; and there we had talk with the brothers and were with them for one day.
- Darby Translation (DBY)
- And we, having completed the voyage, arrived from Tyre at Ptolemais, and having saluted the brethren, we remained one day with them.
- Webster's Bible (WBS)
- And when we had finished [our] course from Tyre, we came to Ptolemais, and saluted the brethren, and abode with them one day.
- Young's Literal Translation (YLT)
- And we, having finished the course, from Tyre came down to Ptolemais, and having saluted the brethren, we remained one day with them;
Read in context
- 5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
- 6అంతట మేము ఓడ ఎక్కితివిు, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.
- 7మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.
- 8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
- 9కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
Cross references
- Hebrews 13:24 హెబ్రీయులకు 13:24మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.
- Acts 21:19 అపొస్తలుల కార్యములు 21:19అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.
- Acts 12:20 అపొస్తలుల కార్యములు 12:20తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.
- 1 Samuel 10:4 1 సమూయేలు 10:4వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను.
- 1 Samuel 13:10 1 సమూయేలు 13:10అతడు దహనబలి అర్పించి చాలిం చిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా
- Acts 18:22 అపొస్తలుల కార్యములు 18:22తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.
- Acts 21:10 అపొస్తలుల కార్యములు 21:10మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను.
- Acts 28:12 అపొస్తలుల కార్యములు 28:12సురకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి.
- Acts 25:13 అపొస్తలుల కార్యములు 25:13కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.
- Matthew 5:47 మత్తయి 5:47మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
Original words (Greek)
- And · G1161δέ dé
- we · G2249ἡμεῖς hēmeîs
- finished · G1274διανύω dianýō
- course · G4144πλόος plóos
- from · G575ἀπό apó
- Tyre · G5184Τύρος Týros
- came · G2658καταντάω katantáō
- to · G1519εἰς eis
- Ptolemais · G4424Πτολεμαΐς Ptolemaḯs
- and · G2532καί kaí
- saluted · G782ἀσπάζομαι aspázomai
- brethren · G80ἀδελφός adelphós
- abode · G3306μένω ménō
- with · G3844παρά pará
- them · G846αὐτός autós
- one · G1520εἷς heîs
- day · G2250ἡμέρα hēméra