Acts · chapter 21 · verse 4
Acts 21:4 in Telugu
మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.
Memakkada nunna shishyulanu kanugoni yedudinamulakkada untimi. Vaaru neevu yerooshalemulo kaalu pettavaddani aatmadvaaraa pauluto cheppiri.
Acts 21:4 in English
- King James Version (KJV)
- And finding disciples, we tarried there seven days: who said to Paul through the Spirit, that he should not go up to Jerusalem.
- World English Bible (WEB)
- Having found disciples, we stayed there seven days. These said to Paul through the Spirit that he should not go up to Jerusalem.
- American Standard Version (ASV)
- And having found the disciples, we tarried there seven days: and these said to Paul through the Spirit, that he should not set foot in Jerusalem.
- Bible in Basic English (BBE)
- And meeting the disciples we were there for seven days: and they gave Paul orders through the Spirit not to go up to Jerusalem.
- Darby Translation (DBY)
- And having found out the disciples, we remained there seven days; who said to Paul by the Spirit not to go up to Jerusalem.
- Webster's Bible (WBS)
- And finding disciples, we tarried there seven days: who said to Paul through the Spirit, that he should not go up to Jerusalem.
- Young's Literal Translation (YLT)
- And having found out the disciples, we tarried there seven days, and they said to Paul, through the Spirit, not to go up to Jerusalem;
Read in context
- 2అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితివిు.
- 3కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమ తట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితివిు; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.
- 4మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.
- 5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.
- 6అంతట మేము ఓడ ఎక్కితివిు, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.
Cross references
- Acts 20:22–23 అపొస్తలుల కార్యములు 20:22–23ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూష లేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభ వించునో తెలియదుగాని, బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్ట ణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
- Acts 21:10–12 అపొస్తలుల కార్యములు 21:10–12మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను. అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని
- Acts 20:6–7 అపొస్తలుల కార్యములు 20:6–7పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
- Matthew 10:11 మత్తయి 10:11మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
- Acts 28:14 అపొస్తలుల కార్యములు 28:14అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితివిు.
- Acts 11:26 అపొస్తలుల కార్యములు 11:26వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.
- Acts 19:1 అపొస్తలుల కార్యములు 19:1అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా
- Revelation 1:10 ప్రకటన 1:10ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
- 2 Timothy 1:17 2 తిమోతికి 1:17అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- finding · G429ἀνευρίσκω aneurískō
- disciples · G3588ὁ ho
- tarried · G3101μαθητής mathētḗs
- there · G1961ἐπιμένω epiménō
- seven · G2250ἡμέρα hēméra
- days · G847αὐτοῦ autoû
- who · G2033ἑπτά heptá
- said · G3972Παῦλος Paûlos
- Paul · G3588ὁ ho
- through · G3004λέγω légō
- Spirit · G3588ὁ ho
- should · G3361μή mḗ
- not · G4151πνεῦμα pneûma
- up · G3361μή mḗ
- to · G305ἀναβαίνω anabaínō
- Jerusalem · G1519εἰς eis