Acts · chapter 23 · verse 2
Acts 23:2 in Telugu
అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా
Anduku pradhaana yaajakudaina ananeeya atani notimeeda kottudani daggara nilichiyunnavaariki aajnyaapimpagaa
Acts 23:2 in English
- King James Version (KJV)
- And the high priest Ananias commanded them that stood by him to smite him on the mouth.
- World English Bible (WEB)
- The high priest, Ananias, commanded those who stood by him to strike him on the mouth.
- American Standard Version (ASV)
- And the high priest Ananias commanded them that stood by him to smite him on the mouth.
- Bible in Basic English (BBE)
- And the high priest, Ananias, gave orders to those who were near him to give him a blow on the mouth.
- Darby Translation (DBY)
- But the high priest Ananias ordered those standing by him to smite his mouth.
- Webster's Bible (WBS)
- And the high priest Ananias commanded them that stood by him, to strike him on the mouth.
- Young's Literal Translation (YLT)
- and the chief priest Ananias commanded those standing by him to smite him on the mouth,
Read in context
- 1పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.
- 2అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా
- 3పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.
- 4దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి
Cross references
- John 18:22 యోహాను 18:22ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొ ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
- Acts 24:1 అపొస్తలుల కార్యములు 24:1అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.
- 1 Kings 22:24 1 రాజులు 22:24మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను.
- Micah 5:1 మీకా 5:1అయితే సమూహములుగా కూడుదానా, సమూహ ములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.
- Matthew 26:67 మత్తయి 26:67అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;
- Jeremiah 20:2 యిర్మీయా 20:2ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.