Acts · chapter 24 · verse 1
Acts 24:1 in Telugu
అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.
Ayidu dinamulaina taruvaata pradhaanayaajakudaina ananeeyayu, kondaru peddalunu, tertullu anu oka nyaaya vaadiyu kaisarayaku vachchi, paulumeeda techchina phiryaadu adhipatiki teliyajesiri.
Acts 24:1 in English
- King James Version (KJV)
- And after five days Ananias the high priest descended with the elders, and [with] a certain orator [named] Tertullus, who informed the governor against Paul.
- World English Bible (WEB)
- After five days, the high priest, Ananias, came down with certain elders and an orator, one Tertullus. They informed the governor against Paul.
- American Standard Version (ASV)
- And after five days the high priest Ananias came down with certain elders, and [with] an orator, one Tertullus; and they informed the governor against Paul.
- Bible in Basic English (BBE)
- And after five days, the high priest, Ananias, came with certain of the rulers, and an expert talker, one Tertullus; and they made a statement to Felix against Paul.
- Darby Translation (DBY)
- And after five days came down the high priest Ananias, with the elders, and a certain orator called Tertullus, and laid their informations against Paul before the governor.
- Webster's Bible (WBS)
- And after five days, Ananias the high priest descended with the elders, and [with] a certain orator [named] Tertullus, who informed the governor against Paul.
- Young's Literal Translation (YLT)
- And after five days came down the chief priest Ananias, with the elders, and a certain orator — Tertullus, and they made manifest to the governor [the things] against Paul;
Read in context
- 1అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.
- 2పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరము మోప నారంభించి యిట్లనెను
- 3మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.
Cross references
- Acts 24:11 అపొస్తలుల కార్యములు 24:11యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
- Acts 23:2 అపొస్తలుల కార్యములు 23:2అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా
- Acts 25:2 అపొస్తలుల కార్యములు 25:2అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.
- Acts 23:24 అపొస్తలుల కార్యములు 23:24పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.
- Acts 23:30 అపొస్తలుల కార్యములు 23:30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.
- Acts 21:27 అపొస్తలుల కార్యములు 21:27ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని
- Psalm 11:2 కీర్తనలు 11:2దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు
- Acts 23:35 అపొస్తలుల కార్యములు 23:35హేరోదు అధికారమందిరములో అతనిని కావలి యందుంచవలెనని ఆజ్ఞాపించెను.
- Isaiah 3:3 యెషయా 3:3సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.
- 1 Corinthians 2:1 1 కొరింథీయులకు 2:1సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడనుకాను.
- Acts 25:15 అపొస్తలుల కార్యములు 25:15నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.
- 1 Corinthians 2:4 1 కొరింథీయులకు 2:4మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,
Original words (Greek)
- And · G1161δέ dé
- after · G3326μετά metá
- five · G4002πέντε pénte
- days · G2250ἡμέρα hēméra
- Ananias · G367Ἀνανίας Ananías
- priest · G749ἀρχιερεύς archiereús
- descended · G2597καταβαίνω katabaínō
- with · G3326μετά metá
- elders · G4245πρεσβύτερος presbýteros
- and · G2532καί kaí
- certain · G5100τὶς tìs
- orator · G4489ῥήτωρ rhḗtōr
- Tertullus · G5061Τέρτυλλος Tértyllos
- who · G3748ὅστις hóstis
- informed · G1718ἐμφανίζω emphanízō
- governor · G2232ἡγεμών hēgemṓn
- against · G2596κατά katá
- Paul · G3972Παῦλος Paûlos