Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 23 · verse 28

Acts 23:28 in Telugu

వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.

Vaaru atanimeeda mopina neramemo telisikonagori nenu vaari mahaasabhayoddaku atanini teesikonivachchitini.

Acts 23:28 in English

King James Version (KJV)
And when I would have known the cause wherefore they accused him, I brought him forth into their council:
World English Bible (WEB)
Desiring to know the cause why they accused him, I brought him down to their council.
American Standard Version (ASV)
And desiring to know the cause wherefore they accused him, I brought him down unto their council:
Bible in Basic English (BBE)
And, desiring to get at the reason for their attack on him, I took him down to their Sanhedrin:
Darby Translation (DBY)
And desiring to know the charge on which they accused him, I brought him down to their council;
Webster's Bible (WBS)
And when I would have known the cause for which they accused him, I brought him forth into their council:
Young's Literal Translation (YLT)
and, intending to know the cause for which they were accusing him, I brought him down to their sanhedrim,

Read in context

  1. 26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
  2. 27యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.
  3. 28వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.
  4. 29వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.
  5. 30అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.
Read all of Acts 23

Cross references

Original words (Greek)

Acts 23:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.