Acts · chapter 23 · verse 26
Acts 23:26 in Telugu
మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
Mahaa ghanatavahinchina adhipatiyaina pheliksuku klaudiya loosiya vandanamulu.
Acts 23:26 in English
- King James Version (KJV)
- Claudius Lysias unto the most excellent governor Felix [sendeth] greeting.
- World English Bible (WEB)
- “Claudius Lysias to the most excellent governor Felix: Greetings.
- American Standard Version (ASV)
- Claudius Lysias unto the most excellent governor Felix, greeting.
- Bible in Basic English (BBE)
- Claudius Lysias, to the most noble ruler, Felix, peace be with you.
- Darby Translation (DBY)
- Claudius Lysias to the most excellent governor Felix, greeting.
- Webster's Bible (WBS)
- Claudius Lysias, to the most excellent governor Felix, [sendeth] greeting.
- Young's Literal Translation (YLT)
- 'Claudius Lysias, to the most noble governor Felix, hail:
Read in context
- 24పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధ పరచుడని చెప్పెను.
- 25మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను
- 26మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
- 27యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.
- 28వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.
Cross references
- Acts 15:23 అపొస్తలుల కార్యములు 15:23వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్య జనులుగానుండిన సహోదరులకు శుభము.
- Acts 24:3 అపొస్తలుల కార్యములు 24:3మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.
- Luke 1:3 లూకా 1:3గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
- Acts 26:25 అపొస్తలుల కార్యములు 26:25అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
- James 1:1 యాకోబు 1:1దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.
- 3 John 1:14 3 యోహాను 1:14శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.