Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 24 · verse 13

Acts 24:13 in Telugu

మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.

Mariyu vaaru ippudu naameeda mopu neramulanu tamariki rujuvuparachaleru.

Acts 24:13 in English

King James Version (KJV)
Neither can they prove the things whereof they now accuse me.
World English Bible (WEB)
Nor can they prove to you the things of which they now accuse me.
American Standard Version (ASV)
Neither can they prove to thee the things whereof they now accuse me.
Bible in Basic English (BBE)
And they are not able to give facts in support of the things which they say against me now.
Darby Translation (DBY)
neither can they make good the things of which they now accuse me.
Webster's Bible (WBS)
Neither can they prove the things of which they now accuse me.
Young's Literal Translation (YLT)
nor are they able to prove against me the things concerning which they now accuse me.

Read in context

  1. 11యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
  2. 12దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.
  3. 13మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.
  4. 14ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,
  5. 15నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.
Read all of Acts 24

Cross references

Original words (Greek)

Acts 24:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.