Acts · chapter 24 · verse 11
Acts 24:11 in Telugu
యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
Yerooshalemulo aaraadhinchutaku nenu vellinanaata nundi pandrendu dinamulu maatrame ayinadani tamaru vichaarinchi telisikona vachchunu.
Acts 24:11 in English
- King James Version (KJV)
- Because that thou mayest understand, that there are yet but twelve days since I went up to Jerusalem for to worship.
- World English Bible (WEB)
- seeing that you can verify that it is not more than twelve days since I went up to worship at Jerusalem.
- American Standard Version (ASV)
- seeing that thou canst take knowledge that it is not more than twelve days since I went up to worship at Jerusalem:
- Bible in Basic English (BBE)
- Seeing that you are able to make certain of the fact that it is not more than twelve days from the time when I came up to Jerusalem for worship;
- Darby Translation (DBY)
- As thou mayest know that there are not more than twelve days since I went up to worship at Jerusalem,
- Webster's Bible (WBS)
- That thou mayest understand, that there are yet but twelve days since I went up to Jerusalem to worship.
- Young's Literal Translation (YLT)
- thou being able to know that it is not more than twelve days to me since I went up to worship in Jerusalem,
Read in context
- 9యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.
- 10అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.
- 11యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.
- 12దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.
- 13మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.
Cross references
- Acts 24:1 అపొస్తలుల కార్యములు 24:1అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.
- Acts 21:18 అపొస్తలుల కార్యములు 21:18మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడ యాకోబునొద్దకు వచ్చెను.
- Acts 22:30 అపొస్తలుల కార్యములు 22:30మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.
- Acts 23:32–33 అపొస్తలుల కార్యములు 23:32–33వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలునుకూడ అతనియెదుట నిలువ బెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని
- Acts 23:23 అపొస్తలుల కార్యములు 23:23తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధ పరచి
- Acts 21:26–27 అపొస్తలుల కార్యములు 21:26–27అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొని పోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను. ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని
- Acts 23:11 అపొస్తలుల కార్యములు 23:11ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలోకూడ సాక్ష్య మియ్యవలసియున్నదనిచెప్పెను.
- Acts 24:17 అపొస్తలుల కార్యములు 24:17కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.
Original words (Greek)
- that · G3754ὅτι hóti
- thou · G4675σοῦ soû
- mayest · G1410δύναμαι dýnamai
- understand · G1097γινώσκω ginṓskō
- are · G1526εἰσί eisí
- yet · G4119πλείων pleíōn
- but · G2228ἤ ḗ
- twelve · G1177δεκαδύο dekadýo
- days · G2250ἡμέρα hēméra
- since · G575ἀπό apó
- up · G305ἀναβαίνω anabaínō
- to · G1722ἐν en
- Jerusalem · G2419Ἱερουσαλήμ Hierousalḗm
- worship · G4352προσκυνέω proskynéō