Acts · chapter 26 · verse 15
Acts 26:15 in Telugu
అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.
Appudu nenu prabhuvaa, neevu evadavani adugagaa prabhuvu nenu neevu hinsinchuchunna yesunu.
Acts 26:15 in English
- King James Version (KJV)
- And I said, Who art thou, Lord? And he said, I am Jesus whom thou persecutest.
- World English Bible (WEB)
- “I said, ‘Who are you, Lord?’ “He said, ‘I am Jesus, whom you are persecuting.
- American Standard Version (ASV)
- And I said, Who art thou, Lord? And the Lord said, I am Jesus whom thou persecutest.
- Bible in Basic English (BBE)
- And I said, Who are you, Lord? And the Lord said, I am Jesus, whom you are attacking.
- Darby Translation (DBY)
- And I said, Who art thou, Lord? And the Lord said, I am Jesus whom thou persecutest:
- Webster's Bible (WBS)
- And I said, Who art thou, Lord? And he said, I am Jesus whom thou persecutest.
- Young's Literal Translation (YLT)
- 'And I said, Who art thou, Lord? and he said, I am Jesus whom thou dost persecute;
Read in context
- 13రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.
- 14మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.
- 15అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.
- 16నీవు నన్ను చూచి యున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;
- 17నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;
Cross references
- John 15:20–21 యోహాను 15:20–21దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాటకూడ గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.
- Matthew 25:45 మత్తయి 25:45అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.
- Exodus 16:8 నిర్గమకాండము 16:8మరియు మోషే - మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
- Matthew 25:40 మత్తయి 25:40అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.