Acts · chapter 26 · verse 13
Acts 26:13 in Telugu
రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.
Raajaa, madhyaahnamandu naa chuttunu naatokooda vachchinavaari chuttunu aakaashamunundi soorya tejassukante mikkili prakaashamaanamaina yoka velugu trovalo prakaashinchuta choochitini.
Acts 26:13 in English
- King James Version (KJV)
- At midday, O king, I saw in the way a light from heaven, above the brightness of the sun, shining round about me and them which journeyed with me.
- World English Bible (WEB)
- at noon, O king, I saw on the way a light from the sky, brighter than the sun, shining around me and those who traveled with me.
- American Standard Version (ASV)
- at midday, O king, I saw on the way a light from heaven, above the brightness of the sun, shining round about me and them that journeyed with me.
- Bible in Basic English (BBE)
- In the middle of the day, on the road I saw a light from heaven, brighter than the sun, shining round me and those who were journeying with me.
- Darby Translation (DBY)
- at mid-day, on the way, I saw, O king, a light above the brightness of the sun, shining from heaven round about me and those who were journeying with me.
- Webster's Bible (WBS)
- At mid-day, O king, I saw in the way a light from heaven, surpassing the brightness of the sun, shining around me, and them who journeyed with me.
- Young's Literal Translation (YLT)
- at mid-day, I saw in the way, O king, out of heaven, above the brightness of the sun, shining round about me a light — and those going on with me;
Read in context
- 11అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.
- 12అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా
- 13రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.
- 14మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.
- 15అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.
Cross references
- Revelation 21:23 ప్రకటన 21:23ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
- Revelation 1:16 ప్రకటన 1:16ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
- Matthew 17:2 మత్తయి 17:2ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
- Acts 22:6 అపొస్తలుల కార్యములు 22:6నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
- Isaiah 24:23 యెషయా 24:23చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.
- Acts 9:3 అపొస్తలుల కార్యములు 9:3అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
- Isaiah 30:26 యెషయా 30:26యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.
Original words (Greek)
- At · G2250ἡμέρα hēméra
- midday · G3319μέσος mésos
- king · G935βασιλεύς basileús
- saw · G1492εἴδω eídō
- in · G2596κατά katá
- way · G3598ὁδός hodós
- light · G5457φῶς phōs
- heaven · G3771οὐρανόθεν ouranóthen
- above · G5228ὑπέρ hypér
- brightness · G2987λαμπρότης lamprótēs
- sun · G2246ἥλιος hḗlios
- about · G4034περιλάμπω perilámpō
- me · G3165μέ mé
- and · G2532καί kaí
- them · G3588ὁ ho
- journeyed · G4198πορεύομαι poreúomai
- with · G4862σύν sýn
- me · G1698ἐμοί emoí