Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 26 · verse 17

Acts 26:17 in Telugu

నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;

Nenu ee prajalavalananu anyajanulavalananu haani kalugakunda ninnu kaapaadedanu;

Acts 26:17 in English

King James Version (KJV)
Delivering thee from the people, and [from] the Gentiles, unto whom now I send thee,
World English Bible (WEB)
delivering you from the people and from the Gentiles, to whom I send you,
American Standard Version (ASV)
delivering thee from the people, and from the Gentiles, unto whom I send thee,
Bible in Basic English (BBE)
And I will keep you safe from the people, and from the Gentiles, to whom I send you,
Darby Translation (DBY)
taking thee out from among the people, and the nations, to whom I send thee,
Webster's Bible (WBS)
Delivering thee from the people, and [from] the Gentiles, to whom now I send thee,
Young's Literal Translation (YLT)
delivering thee from the people, and the nations, to whom now I send thee,

Read in context

  1. 15అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.
  2. 16నీవు నన్ను చూచి యున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;
  3. 17నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;
  4. 18వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
  5. 19కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక
Read all of Acts 26

Cross references

Acts 26:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.