Acts · chapter 27 · verse 15
Acts 27:15 in Telugu
దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతివిు.
Daanilo oda chikkukoni gaaliki eduru naduvaleka poyinanduna eduru nadipinchuta maani gaaliki kottukonipotiviు.
Acts 27:15 in English
- King James Version (KJV)
- And when the ship was caught, and could not bear up into the wind, we let [her] drive.
- World English Bible (WEB)
- When the ship was caught and couldn’t face the wind, we gave way to it and were driven along.
- American Standard Version (ASV)
- and when the ship was caught, and could not face the wind, we gave way [to it], and were driven.
- Bible in Basic English (BBE)
- And when the ship got into the grip of it, and was not able to make headway into the wind, we gave way, and went before it.
- Darby Translation (DBY)
- And the ship being caught and driven, and not able to bring her head to the wind, letting her go we were driven [before it].
- Webster's Bible (WBS)
- And when the ship was caught, and could not bear up into the wind, we let [her] drive.
- Young's Literal Translation (YLT)
- and the ship being caught, and not being able to bear up against the wind, having given [her] up, we were borne on,
Read in context
- 13మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.
- 14కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను.
- 15దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతివిు.
- 16తరువాత కౌద అనబడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.
- 17దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.
Cross references
- Acts 27:27 అపొస్తలుల కార్యములు 27:27పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడుచున్నదని యూహించి
- James 3:4 యాకోబు 3:4ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.