Acts · chapter 27 · verse 21
Acts 27:21 in Telugu
వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.
Vaaru bahu kaalamu bhojanamu leka yunnanduna paulu vaari madhyanu nilichi ayyalaaraa, meeru naa maata vini kretunundi bayaluderakaye yundavalasinadi. Appudee haaniyu nashtamunu kalugakapovunu.
Acts 27:21 in English
- King James Version (KJV)
- But after long abstinence Paul stood forth in the midst of them, and said, Sirs, ye should have hearkened unto me, and not have loosed from Crete, and to have gained this harm and loss.
- World English Bible (WEB)
- When they had been long without food, Paul stood up in the middle of them and said, “Sirs, you should have listened to me, and not have set sail from Crete and have gotten this injury and loss.
- American Standard Version (ASV)
- And when they had been long without food, then Paul stood forth in the midst of them, and said, Sirs, ye should have hearkened unto me, and not have set sail from Crete, and have gotten this injury and loss.
- Bible in Basic English (BBE)
- And when they had been without food for a long time, Paul got up among them and said, Friends, it would have been better if you had given attention to me and not gone sailing out from Crete, to undergo this damage and loss.
- Darby Translation (DBY)
- And when they had been a long while without taking food, Paul then standing up in the midst of them said, Ye ought, O men, to have hearkened to me, and not have made sail from Crete and have gained this disaster and loss.
- Webster's Bible (WBS)
- But after long abstinence, Paul stood forth in the midst of them, and said, Sirs, ye should have hearkened to me, and not have loosed from Crete, and to have gained this harm and loss.
- Young's Literal Translation (YLT)
- And there having been long fasting, then Paul having stood in the midst of them, said, 'It behoved [you], indeed, O men — having hearkened to me — not to set sail from Crete, and to save this hurt and damage;
Read in context
- 19మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.
- 20కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను.
- 21వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.
- 22ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.
- 23నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;
Cross references
- Psalm 107:5–6 కీర్తనలు 107:5–6ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
- Genesis 42:22 ఆదికాండము 42:22మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.
- Acts 27:33–35 అపొస్తలుల కార్యములు 27:33–35తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.
- Acts 27:9–10 అపొస్తలుల కార్యములు 27:9–10చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను. అప్పుడు పౌలు అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.
- Acts 27:7 అపొస్తలుల కార్యములు 27:7అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితివిు.
Original words (Greek)
- But · G1161δέ dé
- after · G5119τότε tóte
- long · G4183πολύς polýs
- abstinence · G776ἀσιτία asitía
- Paul · G3972Παῦλος Paûlos
- forth · G2476ἵστημι hístēmi
- in · G1722ἐν en
- midst · G3319μέσος mésos
- them · G846αὐτός autós
- said · G2036ἔπω épō
- Sirs · G435ἀνήρ anḗr
- should · G1163δεῖ deî
- hearkened · G3980πειθαρχέω peitharchéō
- me · G3427μοί moí
- and · G321ἀνάγω anágō
- not · G3361μή mḗ
- loosed · G321ἀνάγω anágō
- from · G575ἀπό apó
- Crete · G2914Κρήτη Krḗtē
- and · G5037τέ té
- gained · G2770κερδαίνω kerdaínō
- this · G3778οὗτος hoûtos
- harm · G5196ὕβρις hýbris
- and · G2532καί kaí
- loss · G2209ζημία zēmía