Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 27 · verse 19

Acts 27:19 in Telugu

మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.

Moodava dinamandu tama chetulaara odasaamagri paaravesiri.

Acts 27:19 in English

King James Version (KJV)
And the third [day] we cast out with our own hands the tackling of the ship.
World English Bible (WEB)
On the third day, they threw out the ship’s tackle with their own hands.
American Standard Version (ASV)
and the third day they cast out with their own hands the tackling of the ship.
Bible in Basic English (BBE)
And on the third day, they let all the sailing apparatus go over the side.
Darby Translation (DBY)
and on the third day with their own hands they cast away the ship furniture.
Webster's Bible (WBS)
And the third [day] we cast out with our own hands the tackling of the ship.
Young's Literal Translation (YLT)
and on the third [day] with our own hands the tackling of the ship we cast out,

Read in context

  1. 17దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసికొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.
  2. 18మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.
  3. 19మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.
  4. 20కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను.
  5. 21వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.
Read all of Acts 27

Cross references

Original words (Greek)

Acts 27:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.