Acts · chapter 27 · verse 9
Acts 27:9 in Telugu
చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.
Chaala kaalamaina taruvaata upavaasadinamukooda appatiki gatinchinanduna prayaanamucheyuta apaaya karamai yundenu.
Acts 27:9 in English
- King James Version (KJV)
- Now when much time was spent, and when sailing was now dangerous, because the fast was now already past, Paul admonished [them],
- World English Bible (WEB)
- When much time had passed and the voyage was now dangerous because the Fast had now already gone by, Paul admonished them
- American Standard Version (ASV)
- And when much time was spent, and the voyage was now dangerous, because the Fast was now already gone by, Paul admonished them,
- Bible in Basic English (BBE)
- And as a long time had gone by, and the journey was now full of danger, because it was late in the year, Paul put the position before them,
- Darby Translation (DBY)
- And much time having now been spent, and navigation being already dangerous, because the fast also was already past, Paul counselled them,
- Webster's Bible (WBS)
- Now when much time was spent, and when sailing was now dangerous, because the fast was now already past, Paul admonished [them] .
- Young's Literal Translation (YLT)
- And much time being spent, and the sailing being now dangerous — because of the fast also being already past — Paul was admonishing,
Read in context
- 7అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితివిు.
- 8బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితివిు. దానిదగ్గర లసైయ పట్టణముండెను.
- 9చాల కాలమైన తరువాత ఉపవాసదినముకూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.
- 10అప్పుడు పౌలు అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.
- 11అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.
Cross references
- Leviticus 23:27–29 లేవీయకాండము 23:27–29ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘ ముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
- Numbers 29:7 సంఖ్యాకాండము 29:7ఈ యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.
- Leviticus 16:29–31 లేవీయకాండము 16:29–31ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.
Original words (Greek)
- Now · G1161δέ dé
- much · G2425ἱκανός hikanós
- time · G5550χρόνος chrónos
- spent · G1230διαγίνομαι diagínomai
- and · G2532καί kaí
- sailing · G4144πλόος plóos
- was · G5607ὤν ṓn
- now · G2235ἤδη ḗdē
- dangerous · G2000ἐπισφαλής episphalḗs
- because · G1223διά diá
- fast · G3521νηστεία nēsteía
- was · G3928παρέρχομαι parérchomai
- now · G2532καί kaí
- already · G2235ἤδη ḗdē
- past · G3928παρέρχομαι parérchomai
- Paul · G3972Παῦλος Paûlos
- admonished · G3867παραινέω parainéō